Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan To Produce Akhil Akkineni Next Film

Ram Charan: అఖిల్‌ తోనే బోణీ… రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్

Published Date :May 26, 2023 , 2:12 pm
By Shiva Kranthi
Ram Charan: అఖిల్‌ తోనే బోణీ… రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకి సాగట్లేదు. ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేస్తే అందులో ఒకటే హిట్ అయ్యింది. ఇటీవలే సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏజెంట్’ సినిమా చేసాడు కానీ రిజల్ట్ తేడా కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బయ్యర్స్ కి నష్టాలు మిగిలించింది. దీంతో అఖిల్ అక్కినేని మార్కెట్ కి ఊహించని డెంట్ పడింది. ఏజెంట్ పై భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులకి నిరాశ తప్పలేదు. కెరీర్ ని కష్టాల్లో పడేసిన ఏజెంట్ సినిమా నుంచి అఖిల్ ని బయటకి తెస్తూ మెగా పవర్ స్టార్ రంగంలోకి దిగాడట. ఏజెంట్ సినిమాను చరణ్ వంతుగా ప్రమోట్ చేశాడు చరణ్‌ కానీ సినిమా తేడా కొట్టింది. ఇలా కాదని ఈసారి ఏకంగా చరణ్ రంగంలోకి దిగాడని సమాచారం

చరణ్, అఖిల్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే ఇప్పుడు అఖిల్‌కు హిట్ ఇవ్వడం కోసం చరణ్ నిర్మాతగా మారనున్నాడు. యువి క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన విక్రమ్‌తో కలిసి.. చరణ్ కొత్త బ్యానర్ ‘వి మెగా పిక్చర్స్’ని స్టార్ట్ చేసాడు. ఈ బ్యానర్లో రానున్న ఫస్ట్ ఫిల్మ్ అఖిల్‌ దేనని అంటున్నారు. చాలా రోజులుగా అఖిల్ యూవీ క్రియేషన్స్‌లో కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. ఆ వార్తలు చరణ్ ప్రొడ్యూస్ చేయనున్న ప్రాజెక్ట్‌ గురించే అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని సమచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. చరణ్ ప్రొడక్షన్ అంటే మెగా అభిమానుల సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కినేని ఫాన్స్-మెగా ఫాన్స్ కలిసి ఈసారి అఖిల్ కి సాలిడ్ హిట్ ఇస్తారేమో చూడాలి.

Also Read

  • Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?
  • Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్
  • Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
  • Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhil Akkineni Ram Charan
  • Charan
  • Ram Charan V Mega Pictures
  • V Mega Pictures Akhil Akkineni

తాజావార్తలు

  • IPL 2026: ఆర్సీబీ vs ముంబై మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ ఓవర్ యాక్షన్.. బిగ్ షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం!

  • Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!

  • Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?

  • Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్

  • Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions