Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ram Charan Rc 16 To Have An Oscar Winning Music Director

Ram Charan: ఆ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కి చరణ్ డాన్స్ ఆడితే రచ్చ రచ్చే

Published Date :April 10, 2023 , 9:06 am
By Shiva Kranthi
Ram Charan: ఆ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కి చరణ్ డాన్స్ ఆడితే రచ్చ రచ్చే
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. చరణ్ బర్త్ డే రోజు అనౌన్స్ చేసిన ఈ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లేదా సమ్మర్ ని టార్గెట్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చెయ్యడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ షూటింగ్ ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ నుంచి ‘RC 16’ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిపొయింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

విలేజ్ లో జరిగే ఒక చిన్న కథని పెద్దగా చెప్దాం అంటూ దర్శకుడు బుచ్చిబాబు RC 16పై అనౌన్స్మెంట్ తోనే అంచనాలని పెంచేసాడు. లేటెస్ట్ గా RC 16 గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ఫైనల్ అయ్యాడని, ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఇది నిజమైతే మాత్రం రెహమాన్ ట్యూన్స్ కి రామ్ చరణ్ డాన్స్ ఊహించుకోవడానికే గ్రాండ్ గా ఉంది. మరి RC 16  కోసం మేకర్స్ నిజంగానే రెహమాన్ ని ఫైనల్ చేశారా లేదా అనేది చూడాలి. నిజానికి బుచ్చిబాబు ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాని ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడానికి బుచ్చిబాబు చాలా రోజులే వెయిట్ చేశాడు కానీ కొరటాల శివ సినిమా డిలే అవుతూనే ఉండడంతో బుచ్చిబాబు చరణ్ కి షిఫ్ట్ అయ్యాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AR Rehman
  • Buchhibabu Ram Charan
  • RC 16 Latest Updates
  • RC 16 Ram Charan
  • RC 16 Rehman

తాజావార్తలు

  • US-Iran War: అమెరికా F-35 పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్

  • Seema Haider: కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ యువతి..

  • UN warning: ఆగని యుద్ధం.. ఇంధన, గ్యాస్‌, నిత్యావసరాల ధరలపై ఐక్యరాజ్యసమితి సీరియస్‌ వార్నింగ్..

  • Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్

  • Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions