మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. చరణ్ బర్త్ డే రోజు…