“ఆర్సీ 15” షూటింగ్ స్టార్ట్… మొదట్లోనే సాంగ్… !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్‌తో కలిసి చేయబోతున్న భారీ యాక్షన్ డ్రామా “ఆర్సీ15”. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా “ఆర్సీ15” షూటింగ్ పూణేలో ప్రారంభమైంది. మేకర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రధాన నటీనటులు రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొంటున్నట్లు సమాచారం. హీరోహీరోయిన్లపై ఒక పాటతో పాటు కొన్ని టాకీ పార్ట్‌లను చిత్రీకరించడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దాదాపు 3 వారాల పాటు ఈ షెడ్యూల్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఇది ఆయనకు 50వ చిత్రం. తమన్ సంగీతం అందించబోతున్నారు.
Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!