Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charan Peddi Movie Pehalwan Glimpse Confusion Update

Peddi: పెద్ది పెహల్వాన్‌ గ్లింప్స్ రిలీజ్‌.. కన్‌ఫ్యూజన్‌లో మెగాఫ్యాన్స్‌

Published Date :March 27, 2026 , 9:30 pm
By Bhargav Chaganti
Peddi: పెద్ది  పెహల్వాన్‌ గ్లింప్స్ రిలీజ్‌..  కన్‌ఫ్యూజన్‌లో మెగాఫ్యాన్స్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పండుగే కానీ ఈసారి ‘పెద్ది’ సినిమా నుండి వచ్చిన ‘పెహల్వాన్’ గ్లింప్స్ అభిమానులను సంబరాలతో పాటు కాస్త అయోమయంలోకి కూడా నెట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మధ్య ఒకటే చర్చ.. అసలు మన చెర్రీ ఏ క్రీడ నేపథ్యంలో మెప్పించబోతున్నాడు? అని దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మొదటి గ్లింప్స్‌లో చెర్రీ పక్కా ‘క్రికెటర్’ లా కనిపించాడు, ‘చికిరి’ స్టెప్‌తో క్రికెట్ హుక్ స్టెప్ వేస్తూ అందరినీ ఇంప్రెస్ చేశాడు. అయితే, తాజాగా విడుదలైన సెకండ్ గ్లింప్స్ కథను మరో మలుపు తిప్పింది. ఇందులో చరణ్ గంభీరమైన ‘పెహల్వాన్’ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also Read:Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!

ఈ రెండు భిన్నమైన గ్లింప్స్ రావడంతో, ఇది ఒకప్పటి భారతీయుల గర్వకారణం, లెజెండరీ యోధుడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’ బయోపిక్ కావచ్చని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, బహుశా సినిమాలో హీరో ప్రయాణం క్రికెటర్ నుండి పెహల్వాన్‌గా మారుతుందా? లేక ఇవి రెండు వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రలా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హైప్ మాత్రం స్కై హైకి చేరింది. ఇటీవల షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు కంటి దగ్గర చిన్న గాయం కావడం, సర్జరీ జరగడంతో సినిమా వాయిదా పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు, చిరంజీవి కూడా వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ, ‘పెహల్వాన్’ గ్లింప్స్‌తో నిర్మాతలే డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Buchi Babu director film
  • Janhvi Kapoor Telugu debut
  • Kodi Ramamurthy Naidu biopic rumors
  • Peddi release date
  • Pehalwan glimpse

తాజావార్తలు

  • Peddi: పెద్ది పెహల్వాన్‌ గ్లింప్స్ రిలీజ్‌.. కన్‌ఫ్యూజన్‌లో మెగాఫ్యాన్స్‌

  • Gold Seized: తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ బంగారం సీజ్.. అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు..

  • Srinagar: శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం.. ఏడుగురు మృతి

  • Most Expensive Tea: కిలో టీ పొడితో లగ్జరీ విల్లా కొనేయొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.9 కోట్ల ‘చాయ్’ విశేషాలివే!

  • Iran-US War: కువైట్ ఎయిర్‌పోర్టు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions