Peddi: పెద్ది పెహల్వాన్ గ్లింప్స్ రిలీజ్.. కన్‌ఫ్యూజన్‌లో మెగాఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పండుగే కానీ ఈసారి ‘పెద్ది’ సినిమా నుండి వచ్చిన ‘పెహల్వాన్’ గ్లింప్స్ అభిమానులను సంబరాలతో పాటు కాస్త అయోమయంలోకి కూడా నెట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మధ్య ఒకటే చర్చ.. అసలు మన చెర్రీ ఏ క్రీడ నేపథ్యంలో మెప్పించబోతున్నాడు? అని దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మొదటి గ్లింప్స్‌లో చెర్రీ పక్కా ‘క్రికెటర్’ లా కనిపించాడు, ‘చికిరి’ స్టెప్‌తో క్రికెట్ హుక్ స్టెప్ వేస్తూ అందరినీ ఇంప్రెస్ చేశాడు. అయితే, తాజాగా విడుదలైన సెకండ్ గ్లింప్స్ కథను మరో మలుపు తిప్పింది. ఇందులో చరణ్ గంభీరమైన ‘పెహల్వాన్’ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read:Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!
Also Read
- Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. 'అంతా రాములోరు చూస్కుంటారు' అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
- Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
- Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
- Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
ఈ రెండు భిన్నమైన గ్లింప్స్ రావడంతో, ఇది ఒకప్పటి భారతీయుల గర్వకారణం, లెజెండరీ యోధుడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’ బయోపిక్ కావచ్చని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, బహుశా సినిమాలో హీరో ప్రయాణం క్రికెటర్ నుండి పెహల్వాన్‌గా మారుతుందా? లేక ఇవి రెండు వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రలా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హైప్ మాత్రం స్కై హైకి చేరింది. ఇటీవల షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు కంటి దగ్గర చిన్న గాయం కావడం, సర్జరీ జరగడంతో సినిమా వాయిదా పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు, చిరంజీవి కూడా వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ, ‘పెహల్వాన్’ గ్లింప్స్‌తో నిర్మాతలే డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!