Ram Charan: కొత్త లుక్‌లో అదరగొడుతున్న చెర్రీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేస్తున్నాడు. ఆర్‌సీ 15 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో గుబురు గడ్డంతో, నల్ల కళ్లజోడు పెట్టుకుని చెర్రీ అద్దంలో తన అందాలను చూసుకుంటున్నాడు. ఈ లుక్‌లో రామ్‌చరణ్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్ ఇదే లుక్‌లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో చెర్రీ లుక్స్‌పై నెటిజన్‌లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also: TFJA: టి.ఎఫ్.జె.ఏ. కు పవర్ స్టార్ ప్రశంసలు!
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
శంకర్ తెరకెక్కిస్తోన్న భారీ సినిమాలో రామ్ చరణ్ సరసన హిందీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ మూవీకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ మీడియా సంస్థ జీ ఛానెల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి ఓవర్సీస్ రైట్స్ కోసం రూ.45 కోట్లకి పైగానే చెల్లించేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడీగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించనున్నారు. 2023 సంక్రాంతి కానుకగా శంకర్-రామ్‌చరణ్ మూవీ విడుదల కానుంది.
Mega Power Star @alwaysRamCharan shares a novel candid picture of himself holding a mirror. Dressed sharp in black, the actor looks quite dapper and stunning.#RamCharan pic.twitter.com/c5C2ZFTzoB
— BA Raju's Team (@baraju_SuperHit) September 10, 2022
తాజావార్తలు
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!