Rakul Preet Singh: పొట్టి గౌనులో రకుల్ స్టన్నింగ్ లుక్.. టాప్ గ్లామర్ తో హీటేక్కిస్తున్న భామ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాల మాట పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు చెమట పట్టిస్తుంది.. ట్రెండీ వేర్స్ లో అదరగొడుతోంది. మరోవైపు గ్లామర్ ఫీస్ట్ తోనూ మంత్రముగ్ధులను చేసింది.. తాజాగా పొట్టి గౌనులో పరవాల విందు చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు కొన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో వెలుగొందిన విషయం తెలిసిందే. బడా హీరోలు మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించింది. గుర్తుండిపోయే సినిమాలు చేసింది.. బాలీవుడ్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగు లో 2019 వరకు ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేసింది.. తెలుగులో ఈ అమ్మడు చివరగా చేసిన సినిమా కొండపోలం.. ఆ సినిమా హిట్ అవ్వలేదు.. ఆ తర్వాత బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ కూడా అనుకున్న హిట్ టాక్ అందుకోలేకపోయింది..
Also Read
- OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ఇక రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది..తాజాగా ఈ బ్యూటీ మినీ బిగుతైన డ్రెస్ లో దర్శనమిచ్చింది. టాప్ గ్లామర్ షో, థైస్ షోతో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే చూపులతో జనాలను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ లో ‘ఇండియన్ 2’, ‘ఆయలాన్’ చిత్రాల్లో నటిస్తోంది.. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది..
తాజావార్తలు
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!

