Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. బాలీవుడ్ వెళ్లిన తర్వాత అందాలను విరివిగా ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలా ఏళ్లుగా బాలీవుడ్ లోనే ఉంటున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అమ్మడికి దక్కట్లేదు. ఇప్పటికే జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.
Read Also : Preity Zinta: మ్యాక్స్‌వెల్‌తో పెళ్లి.. ప్రీతి జింటా ఫైర్
ఆమె పెట్టే అందాల ఫొటోలు నార్త్ తో పాటు సౌత్ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటూనే ఉంటాయి. తాజాగా టాప్ లెస్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో తన ఘాటైన అందాలను మరోసారి చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఇంత ఘాటుగా ఉండేసరికి అంతా ఫిదా అయిపోతున్నారు. రకుల్ ప్రీత్ అందాలకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ అందాలను చూసేయండి.
Read Also : IPL 2025: బీసీసీఐకి బిగ్ షాక్.. రానంటున్న ఆటగాళ్లు
