Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులను, నటులను పరిచయం చేసిన ఆర్బీ చౌదరి మరణం.. ఇండస్ట్రీకి తీరని లోటు. అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వారి ఇద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ‘నేను జైలర్ 2 షూటింగ్లో ఉండగా ఆయన నాకు ఫోన్ చేశారు. తన బ్యానర్లో ఇప్పటివరకు 99 సినిమాలు పూర్తి చేశానని, తన 100వ సినిమా నా (రజనీ) తో తీసి గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని అనుకుంటున్నట్లు తన కోరికను వెల్లడించారు’ అని రజనీకాంత్ తెలిపారు. అంతేకాకుండా,
ఆ 100వ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండు మూడు కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆర్బీ చౌదరి రజనీకాంత్‌తో చెప్పారట. అందుకు రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఖచ్చితంగా ఆ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చారట. కానీ, ఆ మైలురాయి లాంటి సినిమా పట్టాలెక్కకముందే ఆయన ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమని తలైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీ చౌదరి ఎప్పుడూ తన పరిమితులు తెలుసుకుని సినిమాలు తీసేవారని, ఎవరితోనూ వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండేవారని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం విశాల్ హీరోగా రూపొందుతున్న ‘మకుటం’ సినిమా ఆర్బీ చౌదరి గారి 99వ చిత్రంగా నిలిచిపోయింది. ఆయన కలగా మిగిలిపోయిన 100వ సినిమా గురించి రజనీకాంత్ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో విషాదాన్ని నింపాయి.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?