ఆకట్టుకున్న రజనీ ‘అన్నాత్తే’ మోషన్ పోస్టర్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం “అన్నాత్తే” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుండగా.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ఈ సినిమాలో నటించడం విశేషం. కాగా, నేడు వినాయక చవితి సందర్భంగా ఉదయం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, సాయంత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉదయం ఫస్ట్‌లుక్‌లో తెల్లషర్టు & పంచెకట్టుతో అందరినీ అలరించిన రజనీ.. ప్రస్తుత మోషన్ పోస్టర్ లో మాత్రం బైకుపై వస్తూ.. చేతిలో వున్నా కత్తితో మంటలు రాజేస్తున్నారు.. విభిన్నమైన యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!