SS Rajamouli : ప్రభాస్ ను అలాంటి బట్టల్లో చూసి షాక్ అయ్యా.. రాజమౌళి కామెంట్స్
- నాన్ స్టాప్ గా షూట్ చేశారు
- ప్రభాస్ చాలా అలసిపోయాడు
- రాజమౌళి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli : బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఆ మూవీ. రీసెంట్ గానే రెండు పార్టులను కలిపి ది ఎపిక్ పేరుతో తీసుకొచ్చారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సందర్భంగా రాజమౌళి రాజమౌళి ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్, రానా, అనుష్క – ఈ ముగ్గురూ రాత్రంతా నాన్ స్టాప్‌గా ప్రాక్టీస్ చేశారు.
Read Also : Prabhas : ప్రభాస్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. అలా చేస్తాడంటూ..
Also Read
- Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
- Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
- Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్‌కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా యాక్షన్ సీన్లు, ట్రైనింగ్ సెషన్ చేశారు. ఉదయాన్నే నేను సెట్‌కు వెళ్లినప్పుడు ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యాను. ఆయన బట్టలు చిరిగిపోయాయి. ఓ యాక్షన్ సీన్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేయడంతో బట్టలు అలా అయ్యాయి. చాలా అలసిపోయి ఉన్నాడు. కానీ కళ్లలో మాత్రం ఫైర్ ఉంది. అనుష్క, రానా కూడా అంతే కష్టపడ్డారు. వాళ్లంతా అలాంటి డెడికేషన్ తో పనిచేశారు కాబట్టే సినిమా అంత బాగా వచ్చింది. ప్రభాస్ అంతటి స్టార్ అవడానికి ఎంత కష్టపడుతాడో నాకు బాగా తెలుసు అని రాజమౌళి తెలిపారు.
Read Also : Vishnu Priya : డబ్బు కోసం ఆ ఇంటికి వెళ్లి తప్పు చేశా..
తాజావార్తలు
-
Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
-
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
-
Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
-
Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?