SSMB 29: ‘మహేష్-రాజమౌళి’ సినిమాకి మైథాలజీ టచ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయినప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శక ధీరుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు? అనే విషయంలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డౌట్స్ ఉన్నాయి. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. ఆఫ్రికన్ అడవుల్లో మహేష్ బాబు చేయబోయే సాహసల గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అసలు మహేష్ క్యారెక్టర్‌కు స్పూర్తి ఏంటి? అనే విషయంలో ఇప్పుడో పవర్ ఫుల్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హనుమాన్ ఎంత వపర్ ఫుల్ గాడ్ అనేది అందరికీ తెలిసిందే. రామ భక్తుడిగా ఆంజనేయుడు చేసిన యుద్ధ విన్యాసాలని ఇప్పటికే ఎన్నో సినిమాలు ఆడియన్స్ కి చూపించాయి. ఇక ఇప్పుడు రాజమౌళి కూడా హనుమంతుడి స్పూర్తితోనే మహేష్ పాత్రను డిజైన్ చేస్తున్నాడట. మామూలుగా రాజమౌళికి మన హిస్టరీ, పురాణాలు, రాజుల కాలం స్టోరీలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలు వచ్చాయి.
బాహుబలిలో మహిష్మతి రాజ్యాన్ని సృష్టించిన జక్కన్న.. ట్రిపుల్ ఆర్ మూవీలో రియల్ లైఫ్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లను పాత్రలను రీల్ లైఫ్ లో కలిపి.. అద్భుతమైన ఫిక్షనల్ స్టోరీ చెప్పాడు. ఇదే కాదు తన సినిమాలో ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా రామాయణ, మహాభారతాల నుంచి ప్రేరణగా ఉంటాయి. మన మైథాలజీలోని పాత్రలని రిఫరెన్స్ గా తీసుకోని జక్కన తన క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు మహేష్ బాబు పాత్రను హనుమంతుని నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. ఇది నిజమైతే హనుమంతునిలా హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హనుమాన్‌కి ఉన్న శక్తులు మహేష్ క్యారెక్టర్‌కు ఉంటాయని అంటున్నారు. అడవుల్లో జరిగే అక్రమాలపై మహేష్ బాబు పోరాటం నెక్స్ట్ లెవల్లో ఉంటుందని టాక్. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. మరి రాజమౌళి.. మహేష్ బాబుతో ఎలాంటి సాహసం చేస్తాడో చూడాలి.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..