Raashi Khanna : రాశిఖన్నా ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. చేస్తున్న సినిమాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆ రకంగా అయినా అవకాశాలు వస్తాయన్నది బ్యూటీ ఆవేదన. అందుకే నిత్యం ఘాటుగా వయ్యారాలను ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది.
Read Also : Chiranjeevi- Nagarjuna : చిరు-నాగ్ కాంబోలో మల్టీస్టారర్.. అలా మిస్ అయింది..
ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ. ఇందులో ఆమె ఘాటు పరువాలను మొత్తం ఆరబోసింది. నడుము, టాప్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఓ రేంజ్ లో ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. మరి ఇంత ఘాటుగా చూపించిన తర్వాత అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
Read Also : Manchu Vishnu : అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేస్తా.. విష్ణు కామెంట్స్..