Raashi Khanna : రాశిఖన్నా ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. చేస్తున్న సినిమాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆ రకంగా అయినా అవకాశాలు వస్తాయన్నది బ్యూటీ ఆవేదన. అందుకే నిత్యం ఘాటుగా వయ్యారాలను ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. Read Also : Chiranjeevi- Nagarjuna : చిరు-నాగ్ కాంబోలో మల్టీస్టారర్.. అలా మిస్ అయింది.. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.…