ఫూల్స్ డేన జనం ముందుకు మాధవన్ ‘రాకెట్రీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘రాకెట్రీ’. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోగ్రఫీ ఇది. ఇప్పటికే తొలికాపీ సిద్దం చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చూసి ప్రధాని నరేంద్రమోదీ మాధవన్, నంబి నారాయణ్ లను ప్రత్యేకంగా అభినందించారు. మాధవన్ నంబి నారాయణ్ గా నటించిన ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.
కెరీర్ ప్రారంభంలో ‘సఖి, చెలి’ వంటి చిత్రాలలో లవర్ బోయ్ గా నటించి మెప్పించిన మాధవన్, గత కొంతకాలంగా ప్రతినాయుడి పాత్రలూ చేస్తున్నాడు. తెలుగులో ‘సవ్యసాచి, నిశ్శబ్దం’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించాడు. అయితే… వాటన్నింటికీ భిన్నమైన పాత్రను ‘రాకెట్రీ’లో ఆయన చేశాడు. ఇస్రో సైంటిస్ట్ అయిన నంబి నారాయణ్ పై ఒకానొక సమయంలో దేశద్రోహం కేసు పెట్టి యాభై రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆ కేసును కొట్టేసింది. దేశం కోసం పనిచేసే ఓ సైంటిస్ట్ కొందరి కుట్ర కారణంగా తన జీవిత కాలంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడన్న అంశాలనే మాధవన్ తన ‘రాకెట్రీ’లో చూపించారు. మరి వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!