Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News R Madhavan Rocketry Release Date Fix

R Madhavan: ‘రాకెట్రీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published Date :February 14, 2022 , 5:37 pm
By Roja Pantham
R Madhavan: ‘రాకెట్రీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు.

సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషల్, గుల్షన్ గ్రోవర్, కార్తీక్ కుమార్, దినేశ్‌ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించిన ‘రాకెట్రీ’ సినిమా హిందీ వర్షెన్ లో షారుక్ ఖాన్, దక్షిణాదిలో సూర్య అతిథి పాత్రల్లో మెరిశారు. ‘ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్నామని, అయితే ఇప్పుడు జూలై 1కి మార్చామ’ని తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా మాధవన్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో పాటు కొన్ని సన్నివేశాలను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ మాధవన్ ను, నంబీ నారాయణను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ట్రైకలర్ ఫిలిమ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్వంటీ సెవెన్త్ ఇన్వెస్టెమెంట్స్ సంస్థలు ‘రాకెట్రీ’ మూవీని హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నాయి.

@ActorMadhavan, @NambiNOfficial @vijaymoolan #Rocketrythefilm @27thinvestments @agscinemas @ufomoviez @yrf @pharsfilm pic.twitter.com/r6bbhq0wnT

— Ranganathan Madhavan (@ActorMadhavan) February 14, 2022

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • july 1th
  • kollywood movie
  • nambi narayanan
  • R Madhavan
  • release date fix

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions