“పుష్ప”రాజ్ కు బాలీవుడ్ బ్యూటీ కాస్ట్లీ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ ఫారెస్ట్ డ్రామా ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ స్పైసి సాంగ్ బన్నీతో కాలు కదపడానికి దిశా పటానీ నుండి సన్నీ లియోన్ వరకు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి పూజా హెగ్డే వరకు చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అందులో ఒకరు కూడా ఈ ఐటమ్ నెంబర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకరికి డేట్స్ ప్రాబ్లెమ్ అయితే మరొకరికి రెమ్యూనరేషన్, ఇంకొకరికి క్రేజ్ ప్రాబ్లెమ్ అట !. తాజాగా సుకుమార్ అండ్ బృందం పాపులర్ ఐటమ్ సాంగ్ బ్యూటీ నోరా ఫతేహిని ఈ సాంగ్ కోసం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ వారికి షాక్ ఇచ్చిందట.
Read Also : ‘బతుకమ్మ’ శుభాకాంక్షలు.. విజయ్ దేవరకొండ వరుస పోస్టులు
Also Read
- Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
- Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
గతంలో టాలీవుడ్ లో నోరా జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’లో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఆమె 4 రోజుల షూట్ కోసం కేవలం 4 లక్షలు వసూలు చేసింది. తరువాత నోరా తెలుగులో ‘బాహుబలి’, ‘కిక్ 2’ వంటి చిత్రాలతో పాటు అనేక ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్లో భారీ క్రేజ్ ఉంది. నోరా సాంగ్ రిలీజ్ అయ్యిందంటే గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ‘పుష్ప’లో పాట కోసం ఇతర అదనపు ఖర్చులతో కలిపి ఆమె దాదాపు 2 కోట్లు కోట్ చేసినట్లు చెబుతున్నారు. ‘పుష్ప’ మేకర్స్ నోరా ఫతేహి ఈ సాంగ్ చేస్తే సినిమా హిందీ మార్కెట్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. కానీ 2 కోట్లు అంటే ఎక్కువని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే నోరా విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
తాజావార్తలు
-
IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
-
Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
-
Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!