Pushpa -2 : నేటి నుంచి థియేటర్లలో పుష్ప- 2 రీలోడెడ్ వెర్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలిక్ అయింది. మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలు పెట్టిన పుష్ప ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 1832 కోట్లకు పైగా వసూలు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2. ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికి నార్త్ బెల్ట్ లో డీసెంట్ కలెక్షన్స్ తో స్టడీగా సాగుతోంది పుష్ప -2.నేటి నుంచి థియేటర్లలో పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్
Also Read : OTT : రీసెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
Also Read
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
- Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
ఇప్పటికే ఇండియాన్ సినిమాలోని అన్ని రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న పుష్ప రాజ్. తాజగా అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన ఇండియాన్ సినిమాగా ఉన్న దంగల్ రికార్డును బద్దలు కొట్టేందుకు మరోసారి వస్తున్నాడు. అందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మేకర్స్. పుష్ప -2 రిలీజ్ టైమ్ లో ఎడిటింగ్ లో తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్ ను ఈ రోజు నుండి యాడ్ చేస్తూ రిలీజ్ చేయనున్నారు. వరల్డ్ వైడ్ గా పుష్ప – 2 ప్రదర్శితమవుతున్న థియేటర్స్ లో ఈ న్యూ వర్షన్ పుష్ప ను ప్రదరిశించనున్నారు. మరోవైపు నేటి నుండి ఈ సినిమా టికెట్ ధరలను తగ్గించారు మేకర్స్. నైజాం లో పుష్ప రీలోడెడ్ వర్షన్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్ లో రూ. 112 గాను మరియు ముల్టీప్లెక్స్ లో రూ. 150 గాను నిర్ణయిస్తూ అఫీషియల్ గా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
తాజావార్తలు
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!