పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పునీత్ రాజ్ కుమార్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. అక్టోబర్ 29న ఉదయం ఆయన జిమ్ చేస్తూ గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన లేరన్న వార్త తెలియడంతో కన్నడ సీమ మొత్తం కన్నీరు మున్నీరైంది. ప్రస్తుతం ఆయన పార్దీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచగా అక్కడ భారీ తోపులాట జరుగుతోంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
Read Also : పునీత్ ఇక లేరన్న వార్తతో …బన్నీ షాక్!
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
మరోవైపు పునీత్ లాస్ట్ పిక్ ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ పిక్ లో పునీత్ తన గార్డెన్‌లో వాకింగ్ చేస్తున్నట్టు కన్పిస్తోంది. పునీత్ కన్నడలో టాప్ స్టార్. అక్కడ ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ పునీత్ ను ప్రేమగా పవర్ స్టార్, అప్పూ అని పిలుచుకుంటారు. కేవలం హీరోగానే కాకుండా వేలాది మందికి సహాయం చేసిన ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!