KGF3: ఇండియన్ ‘మార్వెల్’ యూనివర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్: చాప్టర్ 2 బ్లాక్‌బస్టర్ విజయం సాధించడం.. కేజీఎఫ్3 కూడా ఉంటుందని ఆ సినిమాలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ సంకేతాలివ్వడంతో.. ‘కేజీఎఫ్3’కి ఆడియన్స్ నుంచి ఇప్పటినుంచే డిమాండ్ పెరిగిపోయింది. దీంతో మేకర్స్ ఆ దిశగా పనులు కూడా మొదలుపెట్టేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే కేజీఎఫ్3 ఉంటుందని నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పాడంటే.. మేకర్స్ ఎంత ప్లానింగ్‌లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేకర్స్ ‘కేజీఎఫ్3’కి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
ఇదే సినీ ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ అనుకుంటే, ఇదే సమయంలో నిర్మాత విజయ్ అంతకుమించిన మరో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. తాము మార్వెల్ తరహాలో ఓ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు. డాక్టర్ స్ట్రేంజ్ లేదా స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లలో ఎలా హీరోలు కలిసొచ్చారో, అలాగే డిఫరెంట్ సినిమాల నుంచి డిఫరెంట్ హీరోలను కలిపి ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్‌ని సృష్టించాలనుకుంటున్నామని పేర్కొన్నాడు. అలా చేయడం వల్ల, మరింత మంది ప్రేక్షకులకు చేరువైనట్టవుతుందని విజయ్ కిరంగదూర్ స్పష్టం చేశారు. ఈ లెక్కన, కొన్ని రోజుల క్రితం సినీ ప్రియులు కేజీఎఫ్3, సలార్‌కి లింక్ ఉండొచ్చని వేసుకున్న లెక్కలు నిజమేనన్నమాట!
Also Read
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!