Producer Arrested: మత్తు మందిచ్చి రేప్.. కడుపు తీయించిన సినీ నిర్మాత అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Arrested for Rape Charges: మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక అంశం అనునిత్యం తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఒక యువతిపై కూల్ డ్రింకులో మత్తు మందు మాత్రలు వేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమె పిండాన్ని
తొలగించిన సినీ నిర్మాత అరెస్టు చేసి జైలు పాలయ్యాడు. చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన సినిమా నిర్మాత మహమ్మద్ అలీ (30) కిల్ అయనంబాక్కంలో సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. కొరటూరు ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి గతేడాది సెప్టెంబర్‌లో మహమ్మద్ అలీ కార్యాలయంలో చేరింది. ఈ క్రమంలో గత మే 13న ఆ యువతి అంబత్తూరు ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో వేధింపులపై ఫిర్యాదు చేసింది. అందులో సినిమా నిర్మాణ సంస్థ నడుపుతున్న మహ్మద్ అలీ తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి పెట్టి నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడని పేర్కొంది.
Fire Accident :హైదరాబాద్ మూసారాంబాగ్ లో భారీ అగ్ని ప్రమాదం
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
నాకు తెలియకుండా సాఫ్ట్ డ్రింక్స్ లో మత్తు మాత్రలు కలిపి నాపై అత్యాచారం చేశాడు, అంతే కాకుండా దాన్ని వీడియోగా కూడా రికార్డ్ చేశాడు. దీంతో నేను గర్భం దాల్చడంతో పౌష్టికాహార మాత్రలంటూ అబార్షన్ మాత్రలు కొని ఇచ్చి కడుపులో పెరుగుతున్న పిండాన్ని తొలగించాడు. ఈ వ్యవహారం గురించి చెబితే చంపేస్తానని బెదిరించాడు. నన్ను అన్ని విషయాల్లో దోపిడీ చేస్తునందు. అందువల్ల అతడిని అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు విచారణ జరపగా ఆ ఆరోపణ నిజమే అని రుజువైంది. అనంతరం చిత్ర నిర్మాత మహమ్మద్ అలీపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం అంబత్తూరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..