Site icon NTV Telugu

Priya Prakash : బాబోయ్.. టాప్ లేకుండా చూపించేసిన ప్రియా ప్రకాశ్

Priya

Priya

Priya Prakash : మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కు యూత్ లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే సినిమాలు అప్పట్లో మంచి హిట్ అయ్యాయి. ఫస్ట్ సినిమాతోనే యూత్ ను ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. బోల్డ్ నెస్ కు ఏ మాత్రం లోటు లేకుండా కుర్రాళ్లను తన అందాల మాయలో పడేసింది. అలాంటి ప్రియా ప్రకాశ్.. ఇప్పుడు పెద్దగా హిట్లు లేక ఇబ్బంది పడుతోంది.

Read Also : Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?

కానీ తన అందాలను ఆరబోయడంలో అస్సలు వెనకడుగు వేయట్లేదు. తాజాగా మరోసారి టాప్ లేకుండా రెచ్చిపోయింది. ఇందులో తన ఘాటు ఎద అందాలను మొత్తం చూపించేసింది. ఈ రేంజ్ లో చూపించాక కుర్రాళ్లకు కునుకు పడుతుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

Exit mobile version