Prithviraj Sukumaran : పుష్పతో నా సినిమాను పోల్చకండి.. పృథ్వీరాజ్ కామెంట్స్
- ఆ సినిమాతో పుష్పకు పోలికలు
- సోషల్ మీడియాలో ప్రచారం
- క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కమ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran : మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా మూవీ ‘విలాయత్ బుద్ధ’. ఈ మూవీకి సోషల్ మీడియాలో మంచి హైప్ వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన ‘డబుల్ మోహన్’ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర స్టైల్, కథ నేపథ్యం చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను అల్లు అర్జున్ మూవీ పుష్పతో పోలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘విలాయత్ బుద్ధ పుష్ప కాపీ’ అనే విమర్శలు మొదలయ్యాయి. ఈ పోలికలపై పృథ్వీరాజ్ తేలికగా తీసుకోకుండా తాజాగా స్పందించారు. ఈ సినిమా పుష్ప తర్వాత చేస్తున్నాం అనే అభిప్రాయం పూర్తిగా తప్పు అన్నారు.
Read Also : Dhandoraa : శివాజీ, నవదీప్ దండోర్ టీజర్ రిలీజ్.. చావు చుట్టూ సినిమా
Also Read
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
పుష్ప రిలీజ్‌కు చాలా ముందే మా ప్రాజెక్ట్ మొదలైంది. ఈ కథను మేం ఎప్పుడో స్టార్ట్ చేశాం. సినిమా స్టోరీ జీఆర్ ఇందుగోపాలన్ రచించిన ‘విలాయత్ బుద్ధ’ నవల ఆధారంగా రూపొందిందని వివరించారు. సాచి నుండి మొదలై జయన్ నంబియార్ వరకు సినిమా జర్నీ ఉంటుందన్నారు. పృథ్వీరాజ్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పర్సనల్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పంచుకున్నారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ ఫేం సాచి ఈ కథను తనకు మొదటగా చెప్పాడని.. కానీ అతని అకస్మాత్తు మరణం (2020)తో ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నాడు. సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని ప్రాజెక్ట్‌ను తిరిగి ముందుకు నడిపాడని చెప్పారు.
Read Also : Kakinada: భార్య పిల్లలను హత్య చేసిన కేసులో ఊరట.. 23 ఏళ్ల తర్వాత బెయిల్
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!