Mukesh Udeshi: సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Mukesh Udeshi Death: బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘గో గోవా గాన్’, ‘ఏక్ విలన్’ సినిమాల నిర్మాత ముఖేష్ ఉదేషి ఈ లోకానికి వీడ్కోలు పలికారు. ఈ వార్త విని బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ముఖేష్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప బాలీవుడ్ చిత్రాలను కూడా నిర్మించారు. ఇందులో ‘ది విలన్’ అలాగే ‘కలకత్తా మెయిల్’ ఉన్నాయి. దివంగత నిర్మాత ముఖేష్ గురించి ఆయన సన్నిహితుడు ప్రవేష్ సిప్పీ గురించి మాట్లాడుతూ, “ముఖేష్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో చెన్నైలో కిడ్నీ మార్పిడికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆపరేషన్‌కు కొన్ని రోజుల ముందు ఆయన మరణించాడు” అని వెల్లడించాడు. ఇక మారిషస్‌లో చిత్రీకరించబడిన చాలా బాలీవుడ్ చిత్రాలకు ముఖేష్ ఉదేషి లైన్ ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారు.
RK Roja: బాలకృష్ణపై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు
Also Read
- RaviTeja : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
- Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
- Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
- G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
నిర్మాత అంత్యక్రియల గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ముఖేష్ ఉదేషి గత రాత్రి అంటే సెప్టెంబర్ 11 న తుది శ్వాస విడిచారు. నిర్మాత మృతి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తతో బి-టౌన్ ప్రముఖులతో పాటు, వారి అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రామ్ గోపాల్ వర్మ ‘కౌన్’ చిత్రానికి ముఖేష్ ఉదేశి సహ నిర్మాత కూడా అని మీకు తెలియజేద్దాం. ఈ చిత్రంలో ఊర్మిళా మటోండ్కర్, మనోజ్ బాజ్‌పేయి తమ అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇది కాకుండా, చిరంజీవి హీరోగా హిందీలో చేసిన ప్రతి బంధ్, ద జెంటిల్ మ్యాన్, ఎస్పీ పరశురామ్ లాంటి సినిమాలను అల్లు అరవింద్ తో కలిసి ఆయన నిర్మించారు. ముఖేష్ ఉదేశికి విదేశాల్లో చలనచిత్ర నిర్మాణం, చిత్రీకరణలో ఆయనకు 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది.
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!