Prasanth Varma: హనుమాన్ ను దీవించడానికి నిజంగా హనుమంతుడే వచ్చాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prasanth Varma: హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ మరోసారి హిట్ అందుకున్నాడు. జాంబీ రెడ్డి తరువాత తేజ- ప్రశాంత్ మరోసారి హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా హనుమాన్ తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజువల్ వండర్ ట్రీట్ ప్రశాంత్ వర్మ ఇచ్చాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒక సాధారణమైన యువకుడికి హనుమంతుని శక్తులు వస్తే.. వాటిని చెడుకు ఉపయోగించకుండా ఊరు మంచి కోసం ఉపయోగించాలనుకోవడం.. ఇక ఆ శక్తులను పొందడం కోసం విలన్ విశ్వప్రయత్నాలు చేయడం.. చివరికి హనుమంతుడే వచ్చి.. చెడును నాశనం చేయడం ఎంతో అద్భుతంగా చూపించాడు. ఒక విజన్ తో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో ఇంత అద్భుతాన్ని సృష్టించడం అనేది మాములువిషయం కాదు. ఇక ప్రతి ఒక్కరు హనుమాన్ సినిమాను ప్రశంసిస్తున్నారు.
తాజాగా తన సినిమాను ఆశీర్వదించాడానికి హనుమంతుడే స్వయంగా వచ్చాడని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. తన ఆఫీస్ కు వానరం వచ్చిందని ఒక ఫోటోను షేర్ చేశాడు. చూడండి.. నా ఆఫీస్ కు ఎవరు వచ్చారో అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో హనుమాన్ ను దీవించడానికి నిజంగా హనుమంతుడే వచ్చాడు.. అన్నా.. అంతో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.
Also Read
- June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
Look who’s come to my office! 😊 pic.twitter.com/lLbIYJaIlW
— Prasanth Varma (@PrasanthVarma) January 12, 2024
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!