‘మా’ అసోసియేషన్ ను.. ఓ చారిటీ అసోసియేషన్ చేశాం: ప్రకాష్ రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఎన్నికల రేస్ లో ఉన్నారు. అయితే ప్రకాష్ ప్యానల్ ఎన్నికల క్యాంపెన్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విందు సమావేశాలు అంటూ ప్రకాష్ రాజ్ మీటింగ్ పెట్టగా.. మరోసారి మెంబర్స్ తో ‘మా ఎన్నికల’ను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్ లో ఏ లీడరో.. ఏ ప్యానల్ లో గెలవదు, ఓడిపోదు.. మెంబర్స్ కరెక్ట్ గా ఎన్నుకొంటే మీరు గెలుస్తారు, ఎన్నుకోకబోతే మీరే ఓడిపోతారు. ఇది యుద్ధం కాదు, సమరం కాదు, క్రికెట్ మ్యాచ్ కాదు పట్టుబడి ఉండడానికి.. ఇవి ఎన్నికలు, ఇక్కడ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అందరు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల్లో పోటీచేస్తారు. కానీ రకరకాల కారణాలతో చేయలేకపోతున్నారు. ఎన్నుకొనే ప్రక్రియే సరిగ్గా లేకనే ఇదంతా జరుగుతోందన్నారు.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
నేను పెరిగిన పరిస్థితులు వేరు, ఆశ్రమంలో పెరిగాను.. నాకు చాలా కష్టాలు తెలుసు.. ఆ భాదలు తెలుసు కాబట్టే మా ఎన్నికల పోటీలో దిగాను. మా అసోసియేషన్ ను ఓ చారిటీ అసోసియేషన్ చేసేశాము. చావుబ్రతుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, పదివేలు ఇచ్చారు, బియ్యం ఇచ్చారనేది కాదు మా అసోసియేషన్ అంటే.. వ్యక్తులను బలపరిచేలా, ఎదగనిచ్చే అసోసియేషన్ లా ఉండాలని’ ప్రకాష్ రాజ్ కోరారు. మరి ఆ పూర్తి మాటలను వినాలంటే ఈ వీడియోపై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!