‘మా’ ఎన్నికలపై కోర్టుకు ప్రకాష్ రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని అన్నారు. మరోవైపు మంచు విష్ణు అందరినీ కలుపుకుని వెళ్తాము. పెద్దలందరి ఆశీర్వాదం, ఆలోచనలు, సూచనలు నాకు కావాలి. ఎవ్వరి రాజీనామాలు ఆమోదించేది లేదు. ఈసీ సభ్యులతో మీటింగ్ అనంతరం రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని అంటున్నాడు.
Read Also : పొట్టివాడు నిజంగానే గట్టివాడు!
Also Read
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
ఇక మంచు విష్ణు ప్యానల్ గెలుపొందానికి రిగ్గింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ఎన్నికలు జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు బహిరంగ లేఖ రాశారు. తాజాగా ఆయన సోమవారం ఈ విషయమై కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి గా వున్న ప్రకాష్ రాజ్ వర్గం నిన్న ఇవ్వాళ ఇదే అంశం పై చర్చించి పోలింగ్ సమయంలో తన ప్యానెల్ సభ్యులను ఎలా బెదరిచారో చెప్పడానికి సాక్ష్యాలుగా సీసీ ఫుటేజ్ ను కోరినట్టు సమాచారం. కౌంటింగ్ జరిగిన తీరును సరిగ్గా లేదని ఆరోపిస్తూ ప్రకాష్ రాజ్ బృందం.కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమైంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్‌యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్‌ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!