సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. అయినా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవలేదు. ప్రమోషన్స్ కోసం రాకపోయినా… కనీసం సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా ఉంటాయనుకుంటే… అది కూడా లేదు. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సలార్. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసి 700 కోట్ల వైపు దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా…