ప్రభాస్ విడుదల చేసిన ‘రొమాంటిక్’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టైటిల్‌కి అనుగుణంగా ఈ రొమాంటిక్ ట్రైలర్‌లో ప్రధాన జంట రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ యువ జంట మధ్య స్వచ్ఛమైన ప్రేమకి శారీరక ఆకర్షణ మధ్య సంఘర్షణగా ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా అది మోహంగా భావిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. లీడ్ పెయిర్ మధ్య బోల్డ్ రొమాంటిక్ సీన్స్ తో యూత్‌ఫుల్‌గా ఉండి యువతను ఆకట్టుకునే ఉంది. ఇక రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంటోంది. పూరి డైలాగ్‌లు, సునీల్ కశ్యప్ థీమ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. మొత్తానికి ఈ రొమాంటిక్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29 విడుదల కానుంది.
Also Read
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
- SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
- June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!