Prabhas: ఆ కటౌట్ కి ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ 250 నుంచి 300 కోట్లు… కల్కి దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో… అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి కానీ అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి… మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడని వినిపించింది. అలాగే… కేవలం తెలుగు ఆడియెన్స్ కోసం ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడని అన్నారు. ప్రభాస్ పారితోషికమే ఈ సినిమాకు హెయెస్ట్ బడ్జెట్ అనుకున్నారు.
ఇప్పుడు ఈ సినిమా లెక్కలు కూడా భారీగా మారుతున్నాయి, బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారనే షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే దాదాపు 150 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా… ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ మారుతి ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ రేంజ్‌లోనే పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నట్లు ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి… ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. మారుతి మాత్రం ప్రభాస్ క్యారెక్టర్‌ను అదిరిపోయేలా రాసుకున్నట్టు టాక్ ఉంది. మరి ఫ్యాన్స్ కోసం ఒక్క గిఫ్ట్ ని న్యూ ఇయర్ లోపు ఇస్తారేమో చూడాలి.
Also Read
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
తాజావార్తలు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!