Project K : తాజా అప్డేట్… సెట్స్ లో ప్రభాస్ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. “రాధే శ్యామ్” మార్చి 11న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ “సలార్”లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. మరోవైపు రెబల్ స్టార్ ‘ప్రాజెక్ట్ కే” కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయినట్లు సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
Read Also : Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్. దీపికాతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ప్రస్తుత షెడ్యూల్లో భాగమవుతారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, దీపికా మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. తాజా షెడ్యూల్ రెండవది కాగా… “ప్రాజెక్ట్ కే” మొదటి షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోనే చిత్రీకరించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!