Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Holds The Rare Record In Digital Views

Prabhas: ఈ రేర్ రికార్డ్ ఉన్న ఏకైక హీరో ‘ప్రభాస్’…

Published Date :May 13, 2023 , 12:07 pm
By Shiva Kranthi
Prabhas: ఈ రేర్ రికార్డ్ ఉన్న ఏకైక హీరో ‘ప్రభాస్’…
  • Follow Us :
  • google news
  • dailyhunt

“రికార్డులో మన పేరు ఉండడం కాదు, మన పేరు మీదే రికార్డులు ఉంటాయి…” ఈ డైలాగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ప్రభాస్ ఏది చేసినా సంచలనమే. ప్రభాస్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా రికార్డులు బద్దలవుతున్నాయి. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ రికార్డ్స్‌ వేట కొనసాగుతునే ఉంది. ప్రజెంట్ ఆదిపురుష్‌తో కనివినీ ఎరుగని డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, నెక్స్ట్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని సెట్ చేయబోతున్నాడు. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. గ్రాఫిక్స్ పరంగా ఆదిపురుష్ విజువల్ వండర్‌గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

Read Also: Prabhas: ‘ఆదిపురుష్’ ట్రైలర్ దెబ్బకి లెక్కలన్నీ తారుమారు!

అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్‌ని మార్క్‌ని టచ్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. గ్లోబల్ రేంజ్‌లో వరుసగా నాలుగు సినిమాలు, 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ట్రైలర్స్ ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బాహుబలి2, రాధే శ్యామ్, సాహూ, ఇప్పుడు ఆదిపురుష్.. ఈ సినిమాల ట్రైలర్లన్నీ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు సెట్ చేశాయి. మొత్తంగా ఈ రేర్ రికార్డు ఉన్న ఏకైక కటౌట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. ఇదే కాదు నెక్స్ట్ సినిమాలకి కూడా.. అంతకుమించి సెన్సేషన్ కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా. ఏదేమైనా… ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adipurush on June 16th
  • Adipurush Trailer
  • Adipurush Trailer Records
  • prabhas
  • Prabhas Adipurush

తాజావార్తలు

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions