Adipurush: ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజర్ తో ఆదిపురుష్ సినిమాపై నెగటివిటి విపరీతంగా వచ్చింది, విడుదలని కూడా వాయిదా వేసుకునే రేంజులో ఆదిపురుష్ సినిమాపై ట్రోల్లింగ్ కూడా జరిగింది. ఈ ట్రోల్లింగ్ ని దాటుకోని, పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడానికి ఆదిపురుష్ సినిమాకి దాదాపు ఆరే నెలలు పట్టింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటివలే అక్షయత్రితియ రోజున కొత్త మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే వరకూ ఆదిపురుష్ సినిమా ఎన్నో కష్టాలని ఫేస్ చేసింది. రాముడు పడినన్ని కష్టాలు పడిన ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. ‘జై శ్రీరామ్’ సాంగ్, ఆ ఎపిక్ చాంటింగ్ ఆదిపురుష్ సినిమాని ప్రపంచవ్యాప్త ఆడియన్స్ ముందు మోస్ట్ వాంటెడ్ సినిమాగా నిలబెట్టింది. ఇదే మూమెంట్లో మరింత పాజిటివ్ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
Read Also: NTR : ఎన్టీఆర్తో వర్క్ చేయాలని ఉందంటున్న హాలీవుడ్ డైరెక్టర్
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్ శ్రీరామనవమికి ఓ పోస్టర్, హనుమాన్ జయంతికి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రీసెంట్గా ట్రిబెకా ఫెస్టివల్ కోసం పెట్టిన అప్డేటేట్ టీజర్ క్లిప్ వైరల్ అయింది. ఇక జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. గత వారం, పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ నుంచి సాలిడ్ అప్డేట్ వస్తే.. మామూలుగా ఉండదు. అందుకే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ఓం రౌత్. ఏప్రిల్ 29న లేదా మే 17న ఆదిపురుష్ సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ బయటకి రాబోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ అని సమాచారం. రెండు డేట్స్ లో ఒక రోజు ఆదిపురుష్ ట్రైలర్ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ట్రైలర్ కట్ స్టార్ట్ చేశారట మేకర్స్. ఏదేమైనా ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మాత్రం.. సోషల్ మీడియా అంత ప్రభాస్ ఫాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అనేది మాత్రం గ్యారెంటీగా చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!