టీజర్ తో ఆదిపురుష్ సినిమాపై నెగటివిటి విపరీతంగా వచ్చింది, విడుదలని కూడా వాయిదా వేసుకునే రేంజులో ఆదిపురుష్ సినిమాపై ట్రోల్లింగ్ కూడా జరిగింది. ఈ ట్రోల్లింగ్ ని దాటుకోని, పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడానికి ఆదిపురుష్ సినిమాకి దాదాపు ఆరే నెలలు పట్టింది. అక్టోబర్ లో టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇటివలే అక్షయత్రితియ రోజున కొత్త మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే వరకూ ఆదిపురుష్ సినిమా ఎన్నో కష్టాలని ఫేస్ చేసింది. రాముడు పడినన్ని…