Tamayo Perry: సొర చేపల దాడిలో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pirates Of The Caribbean Actor Tamayo Perry Passed Away In Shark Attack:’పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ నటుడు తమయో పెర్రీ హవాయిలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు షార్క్ దాడిలో మరణించారు. అతని వయసు 49 సంవత్సరాలు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ స్టార్, లైఫ్‌గార్డ్ అలాగే సర్ఫింగ్ శిక్షకుడు తమయో పెర్రీ హవాయిలో మరణించారు. ‘బ్లూ క్రష్’ మరియు ‘చార్లీస్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు తన 49 సంవత్సరాల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. నటుడు తమయో పెర్రీ జూన్ 23, ఆదివారం మధ్యాహ్నం గోట్ ఐలాండ్ సమీపంలో ఘోరమైన షార్క్ దాడికి గురయ్యాడు, ఆ తర్వాత మరణించాడు. ఓషన్ సేఫ్టీ లైఫ్‌గార్డ్ అలాగే సర్ఫింగ్ బోధకుడుగా తమయో పెర్రీ వ్యవహరిస్తున్నారు.
Ananya Nagalla : సైబర్ మోసగాళ్ల వలలో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
హవాయిలోని ఓహు సమీపంలోని గోట్ ఐలాండ్ సమీపంలో షార్క్ అతనిపై దాడి చేసింది. ఓ వ్యక్తి తమయో పెర్రీని చూసి అత్యవసర సేవలకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జెట్ స్కీలో అతన్ని ఒడ్డుకు చేర్చారు, కాని అతను మరణించినట్లు ప్రకటించారు. తమయో పెర్రీ శరీరంపై అనేక షార్క్ కాటు గుర్తులు ఉన్నాయి. నటుడి మరణం తర్వాత ఓషన్ సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతంలో షార్క్ హెచ్చరికలను పోస్ట్ చేశారు. నార్త్ షోర్‌లో లైఫ్‌గార్డ్‌గా పనిచేస్తున్న తమయో పెర్రీ, జూలై 2016లో ఓషన్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆన్ స్ట్రేంజర్ టైడ్స్’ అనే పైరేట్స్ సినిమాలో పెనెలోప్ క్రజ్, జియోఫ్రీ రష్ మరియు ఇయాన్ మెక్‌షేన్ కూడా నటించారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!