Pirates Of The Caribbean Actor Tamayo Perry Passed Away In Shark Attack:’పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ నటుడు తమయో పెర్రీ హవాయిలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు షార్క్ దాడిలో మరణించారు. అతని వయసు 49 సంవత్సరాలు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ స్టార్, లైఫ్‌గార్డ్ అలాగే సర్ఫింగ్ శిక్షకుడు తమయో పెర్రీ హవాయిలో మరణించారు. ‘బ్లూ క్రష్’ మరియు ‘చార్లీస్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు తన 49…