Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pawan Kalyan Ustad Bhagat Singh Promotions Harish Shankar Release Buzz

Pawan Kalyan : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ప్రమోషన్స్‌కు పవన్‌ వస్తాడా?

Published Date :March 3, 2026 , 8:14 pm
By Bhargav Chaganti
Pawan Kalyan : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ప్రమోషన్స్‌కు పవన్‌ వస్తాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తుందంటే ఆ హంగామానే వేరు, అయితే, సినిమా షూటింగ్‌ల కంటే ఇప్పుడు పవన్‌ ఇచ్చే ‘ప్రమోషన్‌ డేట్స్‌’ కోసమే నిర్మాతలు వేయి కళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. పవన్‌ ఈ సినిమా ప్రచారానికి ఎంత సమయం కేటాయిస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద మిస్టరీగా మారింది. గబ్బర్‌సింగ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి, మూడేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్‌ ఎట్టకేలకు ఈ నెల 26న థియేటర్లలోకి రాబోతోంది. అయితే, ఇప్పుడు చర్చ అంతా సినిమా ప్రమోషన్ల చుట్టూనే తిరుగుతోంది.

Also Read : Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!

గతంలో ‘హరిహర వీరమల్లు’ విషయంలో పవన్‌ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది, ఐదేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు పవన్‌ స్వయంగా చొరవ తీసుకుని మనీ అడ్జస్ట్‌మెంట్‌ చేయడమే కాకుండా, సినిమాకు హైప్‌ రావడం కోసం ఏకంగా నాలుగైదు రోజుల పాటు వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లలో పాల్గొన్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్‌’ నిర్మాతలు కూడా మూడేళ్లుగా వడ్డీలు కడుతూ సినిమాను పూర్తి చేసిన నేపథ్యంలో.. వారికి అండగా ఉండటానికి పవన్‌ మళ్లీ అన్నీ తానై ప్రచార బాధ్యతలు తీసుకుంటారా? అనేది చూడాలి. మరోవైపు ‘OG’ సినిమాకు ఉన్న విపరీతమైన హైప్‌ దృష్ట్యా పవన్‌ పెద్దగా ప్రమోషన్ల జోలికి వెళ్లలేదు. కేవలం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తోనే సరిపెట్టేశారు, మరి ‘ఉస్తాద్‌’కు ఇప్పటికే ఉన్న క్రేజ్ సరిపోతుందని భావిస్తే, పవన్‌ కేవలం ఈ నెల 19న జరగబోయే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. హరీశ్‌ శంకర్‌ సినిమాల్లో పవన్‌ ఎనర్జీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. మరి ఆ ఎనర్జీని ప్రమోషన్లలో కూడా చూపిస్తారా లేదో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hari Hara Veera Mallu promotions
  • Harish Shankar Pawan Kalyan Movie
  • OG movie buzz
  • Pawan Kalyan Upcoming Release
  • Pawan Kalyan Ustadxebhagat Singh

తాజావార్తలు

  • Pawan Kalyan : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ప్రమోషన్స్‌కు పవన్‌ వస్తాడా?

  • Vivo Y21 5G: 6500mAh బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌..

  • Papaya Face Mask: ఇంట్లో బొప్పాయి ఉంటే చాలు.. ముఖం బంగారంలా మెరిసిపోయే చిట్కా మీ కోసం..

  • Moon Disappear: చంద్రుడు అదృశ్యమైతే, భూమి పరిస్థితి ఏంటి..? ఆందోళనలో సైంటిస్టులు..

  • Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!

ట్రెండింగ్‌

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions