OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ రకరకాల జానర్స్‌కి చెందిన మూవీస్‌తో సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే రీతిలో రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఈ వీక్ ఓటీటీ మూవీస్ లిస్ట్‌లో ‘మేజర్’, ‘గూఢచారి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘హిట్ మిషన్’ ‘అడివి శేష్’ మూవీతో పాటు, వరుసగా 100 కోట్లు బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తున్న ‘జెన్ జీ సూపర్ స్టార్’ ‘ప్రదీప్ రంగనాథన్’ మూవీ కూడా ఉంది.
ముందుగా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా స్ట్రీమింగ్కి రెడీగా ఉన్న సౌత్ చిత్రాలు ఏంటో, అలాగే వాటి జానర్స్ ఏంటో చూద్దాం.
Satan: The Dark
సైకాలజికల్ హర్రర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తమిళంలో రిలీజైన ఈ మూవీ, శాపంతో పీడించబడుతున్న ఒక గ్రామం చుట్టూ తిరిగే బ్రిటిష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్ కథతో పాటు, మంచి టెక్నికల్ అంశాలతో కూడిన హర్రర్ థ్రిల్ ఫీల్ పంచుతుంది.
Love Insurance Kompany
2040 బ్యాక్‌డ్రాప్‌కి చెందిన సై-ఫై రొమాంటిక్ కామెడీ సబ్జెక్ట్‌తో యూత్ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది ఈ మూవీ. ఫోన్ అండ్ సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అయిన ఒక అమ్మాయిని ప్రేమించిన హీరో, చివరికి వారి లవ్‌కు అడ్డంగా మారిన LIK యాప్ నుంచి వారి ప్రేమను ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ స్టోరీ.
Dacoit: A Love Story
తనను ప్రేమించి మోసం చేసిన ప్రేయసి మీద పగ తీర్చుకోవడానికి జైలు నుంచి పారిపోయి వచ్చిన ప్రియుడు, చివరికి తన ప్రేయసి మీద పగ తీర్చుకున్నాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ.
Also Read
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
- Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
- Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
- Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
ఇక నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కి రెడీగా ఉన్న సౌత్ ఓటీటీ మూవీ:
Bharatanatyam 2: Mohiniyattam. ఈ మూవీ గతంలో వచ్చిన ‘Bharatanatyam’ అనే మలయాళం చిత్రానికి సీక్వెల్. ఆస్తి పంపకాల గొడవల్లో భాగంగా తన తండ్రి రెండో భార్య గ్రామానికి వెళ్ళిన హీరో, తన కుటుంబంతో ఒక మర్డర్ కేసులో ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది. చివరికి ఆ కేసు నుంచి తన ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేది ఈ డార్క్ కామెడీ మూవీ కథ.
జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ మలయాళం మూవీ ‘Vaazha’ సీక్వెల్ అయిన Vaazha 2. అల్లర చిల్లరగా తిరిగే కొందరు స్కూల్ మేట్స్‌కి యూకేకి వెళ్ళి చదువుకోవాలనుకునే కోరిక నెరవేరింది. అసలు ఇంతకీ వారు జీవితాల్లో సెటిల్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ సబ్జెక్ట్.
జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ రెడీగా ఉన్న Love Mocktail 3. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ పాపులర్ సీక్వెల్, ప్రీవియస్ పార్ట్స్ లాగానే ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో నడుస్తుంది. భార్యను పోగొట్టుకున్న భర్త ఒక అనాధ పాపను దత్తతు తీసుకుని జీవిస్తున్న తరుణంలో, ఆ పాప “నానమ్మ”ను నేనే అంటూ కోర్టుకు వెళ్తుంది. ఒక పెద్ద విడి అసలే భార్యకు దూరమై పాపే ప్రాణంగా జీవిస్తున్న హీరోకి చివరికి పాప దక్కిందా లేదా అనేది ఈ మూవీ కథ. అవండీ ఈ వారం ఒటీటీ సినిమాలు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!