Om Raut : ఆదిపురుష్ ఫ్లాప్‌తో కాన్ఫిడెన్స్ కోల్పోయాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం విమర్శల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. రామాయణాన్ని తెరపై చూపిన విధానం, అతి గ్రాఫికల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే సినిమా స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చాయి. మొదటి రోజే పెద్ద ఓపెనింగ్ వచ్చినా, తర్వాత బాక్సాఫీస్‌లో కుదించకపోవడం, ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో దర్శకుడు ఓం రౌత్ పై వచ్చిన విమర్శలు అంత ఇంత కాదు.. దీనిపై తాజాగా తన భావాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులు, ట్రోలింగ్ వల్ల కలిగిన మానసిక ప్రభావాన్ని ఆయన వివరించారు. ఓం రౌత్ మాట్లాడుతూ..
Also Read : Dhanush : సెన్సార్ క్లియర్ చేసుకున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
“తప్పులు జరగడం సహజం. విజయం మనకు ఎక్కువ నేర్పిస్తుందనిపిస్తుంది, కానీ వైఫల్యం మరింత బోధన ఇస్తుంది. తప్పుల నుంచి నేర్చుకుని, వాటిని మళ్లీ జరగకుండా చూడటం ద్వారా ముందుకు సాగవచ్చో. అదే మిగిలిన ఆశ. కానీ ఆదిపురుష్‌పై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు నాకు ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేసింది. ఇది మనల్ని మాత్రమే కాకుండా, మన కుటుంబాన్ని, టీమ్ సభ్యులను కూడా బ్రేక్ చేస్తుంది. నేను మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయాను. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహిత టీమ్ సభ్యుల సపోర్ట్ వల్లనే ఈ కష్టాలను అధిగమించగలిగాను. తిరిగి ప్రేక్షకుల నమ్మకాని పొందడానికి నేను చాలా కష్టపడాలి’ అని ఓం రౌత్ పేర్కొన్నారు. ప్రజంట్ ఓం రౌత్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇన్‌స్పెక్టర్ జెండె’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!