Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Official Ajith Kumars Valimai To Release On February 24

“వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?

Published Date :February 2, 2022 , 11:55 am
By Prakash
“వాలిమై” రచ్చకు టైం ఫిక్స్… రిలీజ్ ఎప్పుడంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వాలిమై’. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కరోనా కారణంగా విడుదల వాయిదా పడగా, ఇప్పుడు అభిమానులు కొత్త విడుదల తేదీ, ట్రైలర్‌ల అప్‌డేట్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 13న పొంగల్‌కు విడుదల కావాల్సిన ‘వాలిమై’ ఓమిక్రాన్ వైరస్ కారణంగా వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. “వాలిమై” ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Read Also : ‘రాధే శ్యామ్‌’కి బాట్‌మ్యాన్ దెబ్బ!?

‘వాలిమై’ని మొదట తమిళం, తెలుగు భాషలలో మాత్రమే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే మేకర్స్ ఇప్పుడు దీనిని డబ్ చేసి హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వాలిమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే.

బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ‘వాలిమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వాలిమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి హుమా ఖురేషి కథానాయిక. హిందీ ట్రైలర్‌లను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajith
  • Kollywood
  • Valimai
  • Valimai New Release Date
  • Valimai on February 24th

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions