NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?
- ఎన్టీఆర్, రుక్మిణి సరికొత్త మేకోవర్
- భారీగా వెయిట్ లాస్ అయిన తారక్
- బొద్దుగా కనిపిస్తున్న రుక్మిణి వసంత్
- ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపురేఖలను ఇప్పటికే పూర్తిగా మార్చేసుకున్నాడు. తారక్ దాదాపు 18 కిలోల బరువు తగ్గినట్టుగా టాక్ ఉంది. అత్యంత ఫిట్‌గా, స్లిమ్ లుక్‌లో రగ్గ్డ్గా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు ఎన్టీఆర్. అసలు తారక్ లీన్ లుక్‌తో ప్రశాంత్ నీల్ ఎలాంటి ఎలివేషన్ ఇవ్వబోతున్నాడు? ఆయన లుక్ ఎలా ఉంటుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది. అయితే, తాజాగా హీరోయిన్ రుక్మిణి వసంత్ విజువల్స్ చూస్తుంటే మాత్రం సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది.
Also Read: Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!
Also Read
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
- John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రుక్మిణి గత సినిమాలతో పోలిస్తే కొంచెం బరువు పెరిగినట్లు, బొద్దుగా కనిపిస్తోంది. ఓ వైపు హీరో ఎన్టీఆర్ విపరీతంగా బరువు తగ్గుతుంటే, హీరోయిన్ ఇలా బరువు పెరగడం ఏంటనే చర్చ మొదలైంది. అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఈ ఇద్దరి పెయిర్ ఎలా ఉండబోతోంది? ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ, డ్రాగన్ కోసం ఎన్టీఆర్ లాగే.. రుక్మిణి కూడా సరికొత్తగా మేకోవర్ అవుతోందని మాత్రం చెప్పొచ్చు. తారక్ రగ్గడ్ అండ్ స్లిమ్ లుక్, రుక్మిణి వసంత్ హోమ్లీ అండ్ సాఫ్ట్ లుక్‌లో కనిపించనున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికే వీరిద్దరిపై చిత్రీకరించిన కొన్ని సీన్లు మరియు రొమాంటిక్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. మరి నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Also Read: Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!
తాజావార్తలు
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?