Oppenheimer: అయిదు నిమిషాలకే సినిమాటిక్ జీనియస్ అనిపించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైండ్ బెండింగ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ ‘క్రిస్టోఫర్ నొలన్’. ఎంతటి సినీ అభిమానులైనా, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సినీ క్రిటిక్స్ అయినా, ఆఖరికి ఫిల్మ్ మేకర్స్ అయినా సరే ‘క్రిస్టోఫర్ నొలన్’ సినిమాలని ఒకసారి చూడగానే అర్ధం చేసుకోవడం అనేది ఇంపాజిబుల్. ఒకటికి రెండు సార్లు చూస్తేనే నొలెన్ సినిమాలో ఉన్న డెప్త్ అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే మాస్టర్ అని పేరు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నొలన్, లేటెస్ట్ గా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఓపెన్‌హీమర్’. అణుబాంబు పితామహుడుగా పేరు తెచ్చుకున్న అమెరికా భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త ‘జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హీమర్’ (Julius Robert Oppenheimer) జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మర్ఫీ’ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ని నాలుగు నెలల్లోనే పూర్తి చేసిన క్రిస్టోఫర్ నొలన్, మే 2022 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. 2023 జూలై 21న ప్రేక్షకుల ముందుకి రానున్న ‘ఓపెన్‌హీమర్’ ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఒక సినిమాటిక్ వండర్ ని చూడబోతున్నాం అని మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓపెన్‌హీమర్’ ఓపెనింగ్ లుక్ అంటూ మేకర్స్ ఒక 5 నిమిషాల వీడియోని రిలీజ్ చేసారు. మర్ఫీతో పాటు రాబర్ట్ డౌనీ కూడా ఈ వీడియోలో కనిపించాడు. ఈ ఆటమ్ బాంబ్ రెడీ అయితే, భూమి నాశనం అవుతుంది అనేది నిజమా అని ఒక క్యారెక్టర్ మర్ఫీని ఆడితే… తప్పించుకునే అవకాశాలు జీరో అన్నాడు అంటే మూవీ ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. మ్యూజిక్, మూవీ మేకింగ్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, నొలెన్ క్రియేటివిటీ అన్నీ కలిసి అయిదు నిమిషాల్లోనే సినిమా చూపించేసారు. దీనికే ఇలా ఉంటే ఇక జులై 21న థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ఎంత థ్రిల్ ఫీల్ అవుతారు అనేది చూడాలి.
Also Read
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
తాజావార్తలు
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
-
Ariyana Glory : హిజ్రాలపై అరియానా గ్లోరి సంచలన వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్గా బాధ్యతలు స్వీకరణ..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!