Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News No Update From Samajavaragamana Producers

Srivishnu: ‘సామజవరగమన’ అప్ డేట్ లేదేంటి!?

Published Date :May 16, 2023 , 5:18 pm
By Omprakash Vaddi
Srivishnu: ‘సామజవరగమన’ అప్ డేట్ లేదేంటి!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samajavaragamana: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’. ఏప్రిల్ 27న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ సందర్భంగా సినిమాను మే 18న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ మళ్ళీ ఇంతవరకూ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ లేదు. శ్రీవిష్ణు కథానాయకుడిగా ‘వివాహభోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్‌ దండా ఈ సినిమాను నిర్మించారు.

భారీ అంచనాలతో వచ్చిన ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ వారి ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ బరిలో భారీ పరాజయాన్ని పొందడంతో ఆ ప్రభావం ఈ సినిమా మీద పడిందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దానికి తోడు ‘రాజ రాజ చోర’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’, ‘అర్జున ఫాల్గుణ’, ‘అల్లూరి’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అది కూడా ‘సామజవరగమన’పై ఎంతో కొంత ప్రభావం చూపించే ఆస్కారం లేకపోలేదు. అయితే… శ్రీవిష్ణు గత చిత్రాలతో పోల్చితే ‘సామజవరగమన’ మూవీ టీజర్ కు మంచి స్పందన లభించింది. వినోద ప్రధానంగా సాగిన ఈ టీజర్ తో మూవీపైన అంచనాలూ బాగానే పెరిగాయి. దాన్ని అలానే పెంచుకుంటూ పోకుండా… సినిమా విడుదలను వాయిదా వేయడం, అది ఎప్పుడో చెప్పకపోవడంతో శ్రీవిష్ణు అభిమానులు సైతం నిరాశకు గురవుతున్నారు. రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూర్చారు. మరి ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు సంబంధించిన లేటెస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AK Entertainments
  • Hasya Movies
  • Ram Abbaraju
  • Razesh Danda
  • Samajavaragamana

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions