Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ తదుపరి చిత్రం ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభమైంది. ‘తమ్ముడు’ సినిమా ఫలితం తర్వాత కాస్త సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాతో నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన టాలెంటెడ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అనిత్ మదాడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ టీమ్‌తో దృశ్యపరంగా ఈ సినిమాను అద్భుతంగా మలిచేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ నెల (మే) రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని సర్ప్రైజింగ్ వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!