Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉంది. ఆమె నటించిన మోస్ట్ హైప్ ఉన్న మూవీ హరిహర వీరమల్లు ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఆశలన్నీ రాజాసాబ్ మీదనే ఉన్నాయి. ఆ మూవీ హిట్ అయితేనే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తాయి. ఇక ఎంత సినిమాల పరంగా వీక్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అంచనాలకు మించి చూపిస్తూనే ఉంటుంది.
Read Also : Pushpa-3 : పుష్ప-3.. వచ్చేది అప్పుడేనా..?
తాజాగా ఆమె రెచ్చిపోయింది. ఇందులో ఓ రేంజ్ లో అందాలను చూపించింది. ఇందులో ఆమె ఎద పరువాలన్నీ చూపించేసింది. ఘాటుగా చూపించడంతో ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయి అందాలను చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.
