Nidhhi Agerwal: ఆ తమిళ డైరెక్టర్.. అందరిముందు ‘ఆ పని’ చేయమన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nidhhi Agerwal Shares A Strange Incident During Kalaga Thalaivan Audition: సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులకు అప్పుడప్పుడు కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతుంటాయి. మంచి స్థాయిలో ఉన్న తారలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. వాళ్ల కూడా ఏదో ఒక సందర్భంలో ఊహించని ఘటనల్ని ఎదుర్కుంటుంటారు. తనకూ అలాంటిదే ఒక ఘటన జరిగిందని, అప్పుడు కాసేపు తానూ అయోమయంలో పడిపోయానని నిధీ అగర్వాల్ తెలిపింది. తాను నటించిన ‘కలగ తలైవన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆ అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్టు నిధీ తెలిపింది.
నిధీ మాట్లాడుతూ.. ‘‘ఒక రోజు నాకు తమిళ దర్శకుడు మగిళ్ తిరుమేణి నుంచి ఫోన్ వచ్చింది. ఒక సినిమా గురించి మాట్లాడాలని చెప్పగా.. నేను కలుస్తానని వెంటనే చెప్పాను. ఆయన చెప్పిన రోజు స్పాట్‌కి వెళ్లా. అప్పుడు నన్ను చూసిన వెంటనే ఆయన ‘ముందు ముఖాన్ని శుభ్రపరచుకో’ అని చెప్పారు. ఆ మాట విన్నాక కొన్ని సెకన్ల పాటు నేను అలాగే ఉండిపోయా. ఎందుకలా అన్నారన్నది వెంటనే పసిగట్టలేకపోయా. ఆ తర్వాత కోలుకొని, ముఖం శుభ్రం చేసుకొని వచ్చాను. నా ముఖ కవళికలను మాత్రమే ఫోటోషూట్ చేశారు. అనంతరం ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించాలని ఆయన తెలిపాడు. అప్పుడు ముఖం శుభ్రం చేసుకోమని ఎందుకు చెప్పారో అర్థమైంది’’ అంటూ నిధీ అగర్వాల్ చెప్పుకొచ్చింది.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
ఇక ఇందులో కథానాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ నటించగా.. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవమని నిధీ పేర్కొంది. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపింది. తన సహ నటీనటులకు స్టాలిన్ ఎంతో గౌరవం ఇస్తారని.. వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో సమస్యలు, పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ.. షూటింగ్‌లో వాటిని కనబరిచేవారు కాదని చెప్పింది. ప్రస్తుతం తాను తమిళ సినిమాలు చేస్తున్నందున.. తమిళభాషను నేర్చుకుంటున్నానని పేర్కొంది.
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!