Site icon NTV Telugu

Ashu Reddy : కింద నుంచి పై వరకు బ్రాండులే.. డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి పాప

Ashu

Ashu

Ashu Reddy: టిక్ టాక్ తో ఫేమస్ అయిన వారిలో అషురెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా అందరికి సుపరిచితమైంది. ఇక తరువాత వర్మతో ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ రచ్చ చేసి ఎట్టకేలకు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నెట్టింట అషు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యింది. అయితే క్లివేజ్.. లేకపోతే థైస్ .. చూపించడమే పనిక్గా పెట్టుకున్నట్లు ఉంది. ఫ్యాషన్ పేరుతో రకరకాల డ్రెస్ లు వేసుకొని నెటిజన్ల ఆగ్రహానికి గురి అవుతూ ఉంటుంది. ఇక ఇవేమి అషు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పూల్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. స్కిన్ కలర్ బ్రా వేసుకోవడంతో అమ్మడు అసలు బట్టలు వేసుకుందా అన్న అనుమానం కచ్చితంగా వస్తుంది. ఇక ఈ ఫోటోలపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బట్టలు వేసుకోవడం మర్చిపోయావా అని కొందరు.. సూపర్ ఉన్నావ్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Virupaksha Teaser: చేతబడులను ఆపడానికి బయల్దేరిన మెగా మేనల్లుడు

ఇక మరికొందరు మాత్రం అమ్మడి ఇన్ కమ్ ఏంటి అని అడిగేస్తున్నారు. బ్రాండెడ్ బట్టలు, వెకేషన్స్, కార్లు.. వీటన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాప.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాయింట్ మీద నెట్టింట చర్చ జరుగుతోంది. కొందరు అషుకు సపోర్ట్ గా నిలుస్తుంటే మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. అషు తండ్రి.. పెద్ద బిజినెస్ మ్యాన్ అని, ఆమె పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టిందని కొందరు అంటున్నారు. ఇంకొందరుఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్.. ఈవెంట్స్, బిగ్ బాస్ కు వెళ్లివచ్చింది.. ఆ మాత్రం డబ్బులు ఉండవా.. అని చెప్పుకొస్తున్నారు. మరి కొందరు హా.. ఆమె బాయ్ ఫ్రెండ్ రిచ్ అనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా అషును చూసినవారెవరైనా ఆమె డబ్బు కోసం మాత్రమే సినిమాలు, ఈవెంట్లు చేస్తుంది అనేది నిజం కాదనే అంటారు. మరి ఇందులో నిజం ఏంటి అనేది అషునే చెప్పాలి.

Exit mobile version