పూజా కార్యక్రమాలతో బాలయ్య నెక్స్ట్ మూవీ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్‌ని టీమ్‌కి అందజేశారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కు ఇంతా టైటిల్ ఖరారు చేయలేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందించనుంది. దర్శకుడు స్క్రిప్ట్‌ను బాగా అధ్యయనం చేసి బాలకృష్ణను పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటర్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2022 నుండి ప్రారంభం కానుంది.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..