Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ అనే మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో గడిచిన క్షణాలకు లెక్క తేలదు. ఆ సమయంలో ఎటు చూసినా ప్రేమే కనిపిస్తుంది. మరి ప్రేమలో ఆనందం ఎలా ఉందో.. విఫలమైతే విషాదమూ అలానే ఉంది. ఒకప్పుడు ప్రేమ విఫలమయితే దేవదాసులు అయిపోతారనే నానుడి మనలో ఉంది.. మరిప్పుడు కాలంతో పాటు ఆ అభిప్రాయమూ మారుతుంది.. ఇప్పటి ప్రేమలు చిన్న పొరపొచ్చాలు వచ్చినా బ్రేకప్‌ల వరకూ వెళిపోతున్నాయి.
READ MORE: Telangana Cabinet: 15కు చేరిన తెలంగాణ మంత్రి వర్గం.. మరో మూడు ఖాళీలు
Also Read
- Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
గుణపాఠంగా తీసుకోవాలి..
ముందుగా మొదటి నియమం ఏంటంటే.. అప్పటిదాకా ఏది జరిగినా మన మంచికే జరిగిందని నమ్మాలి. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన బంధం నిజమైనది అయితే.. అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఒకవేళ అది బ్రేకప్‌కు దారి తీస్తే.. ఇద్దరి వైపు తప్పులు ఉన్నట్లే. ఆ బంధాన్ని నిలబెట్టాలని చూసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏది జరిగినా, దానిని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి. జీవితంలో ముందుకు వెళ్ళాలి.
READ MORE: Devendra Fadnavis: రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఎటాక్
బ్రేకప్ తర్వాత ఇది చాలామంది చేసే పొరపాటు. విడిపోయిన అనంతరం మన గురించి మనం పట్టించుకోవడం కూడా మానేస్తాం. ఇది చాలా తప్పు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. రిలేషన్‌షిప్ కంటే ముందు మీరు ఎలా ఉండేవారో గుర్తుతెచ్చుకోండి. మీ కలల్ని సహకారం చేసుకోవడంలో.. లక్ష్యాలను చేధించడంలో సమయాన్ని కేటాయించండి. తద్వారా మీ మనస్సుకు కాస్తా ప్రశాంతత కలగడమే కాకుండా.. మీలో కొత్త ఉత్సాహం వస్తుంది.
READ MORE: Devendra Fadnavis: రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఎటాక్
ఒంటరితనం వీడనాడండీ..
సాధారణంగా ఒంటరిగా ఉంటే ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. మనస్సు కూడా కంట్రోల్‌గా ఉండదు. అలాంటిది బ్రేకప్ టైంలో ఒంటరిగా ఉంటే ఇంకేమైనా ఉందా.! పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. చనిపోవాలనే చెడు ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు మధ్య ఉండండి. అంతేకాకుండా ఎప్పుడూ ఏదొక పని చేస్తూ మైండ్‌ను చెడు ఆలోచనల నుంచి డైవర్ట్ చేయండి. బ్రేకప్ తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు చాలామంది సంకోచిస్తారు. మొదటి వ్యక్తితో పోలుస్తూ భయపడుతుంటారు. లేదా కొంతమంది తమకంటూ కొన్ని రూల్స్ సిద్దం చేసుకుంటారు. గుర్తుంచుకోండి, అందరూ ఒకేలా ఉండరు. ముందుగానే ఒక డెసిషన్‌కు రావడం కరెక్ట్ కాదు. అలాగే మీరు పెట్టుకున్న నియమాలు ఎవరిపైనా విధించడం మంచిది కాదు. రెండో ఛాన్స్ ఇవ్వండి. వేరొకరిని సంతోషపెట్టే విషయంలో మిమ్మల్ని మీరు గుర్తుతెచ్చుకోండి. స్ట్రాంగ్‌గా ముందుకు అడుగు వేయండి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!